వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు ,
ఆధునిక కిచెన్ డిజైన్లు,
ఇంటి కొరకు వాస్తు చిట్కాలు ,
ఇంటి నిర్మాణ ఖర్చు
తయారీ ఇసుకతో లాభాలు.
నదీతీరంలో లభించే ఇసుక నిర్మాణానికి ఉపయోగించబడుతుంది, ఇది నదీ తీరానికి హాని కలిగిస్తుంది. అందువల్ల, అనేక లాభాలు ఉన్న కారణంగా పొడిచేసిన రాతి ఇసుక లేదా తయారీ ఇసుకను ఉపయోగించాలి:
మీరు చెక్‌లిస్ట్‌ని PDF ఫార్మాట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
మీ ఇంటి గోడల ఆకర్షణను పెంచేందుకు ఎటువంటి ఫినిషెస్ ని ఉపయోగించవచ్చునో పదండి అర్ధం చేసుకుందాం. ఇల్లు కట్టుకోబోతున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇతర చిట్కాల కోసం http://bit.ly/2ZD1cwk
#BaatGharKi #UltraTechCement పై విచ్చేయండి
Moving In
ఇంటి పెయింటింగ్
పెయింటింగ్ మీ ఇంటి శోభని పెంచుతుంది. పెయింటింగ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం http://bit.ly/2ZD1cwk పై విచ్చేయండి
టైల్స్ ఒకవేళ సరిగ్గా ఫిక్స్ అవకపోతే మీ ఇంటి లుక్ పాడవచ్చు. పదండి తెలుసుకుందాం టైల్స్ ఫిక్స్ చేసుకునే సరైన పద్ధతి. ఇంటి నిర్మాణానికి సంబంధించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి #ఇంటివిషయం https://bit.ly/382uYjX