Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

Home is Your Identity, Build it with India'a No.1 Cement

Ultratech Header


అల్ట్రాటెక్ వెదర్‌ప్లస్

మీ ఇంటి కి తేమ ప్రధాన శత్రువు. ఇది పైకప్పు, గోడలు మరియు పునాదితో సహా మీ ఇంటిలోని అన్ని భాగాలలోకి ప్రవేశించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది లోపలి నుండి మీ ఇంటి నిర్మాణాన్ని గుల్లగా చేసి బలహీనపరుస్తుంది, దాని జీవిత కాఆన్ని తగ్గిస్తుంది. తేమ మీ ఇంటిలోకి ప్రవేశించినప్పుడు, అది త్వరగా వ్యాపిస్తుంది ఇక దాన్ని నిర్మూలించడం అసాధ్యం. తేమ నుండి మీ ఇంటి దృఢత్వాన్ని రక్షించడానికి, అల్ట్రాటెక్ వెదర్ ప్లస్‌తో మొత్తం నిర్మాణాన్ని నిర్మించడం చాలా అవసరం. అల్ట్రాటెక్ వెదర్ ప్లస్ నీటిని సమర్థవంతంగా తిప్పికొడుతుంది, మీ ఇంటిని తేమ నుండి కాపాడుతుంది.

Boy with Ultratech

అల్ట్రాటెక్ వెదర్ ప్లస్ సిమెంట్ అనేది నీటి వికర్షకం, ఇది నీటిని సమర్థవంతంగా తిప్పికొడుతుంది తేమ నుండి ఉన్నతమైన రక్షణను అందిస్తుంది, తద్వారా మీ ఇంటి దృఢత్వాన్ని కాపాడుతుంది.

అల్ట్రాటెక్ వెదర్ ప్లస్‌తో మీ ఇంటిని ధృడంగా, మన్నికగా చేసుకోండి.


కీలక ప్రయోజనాలు



కీలక ప్రయోజనాలు



మీ ఇంటికి తేమ నుండి రక్షణ ఎందుకు అవసరం?

• తేమ మీ ఇంటి దృఢత్వానికి ఎదురయ్యే అతిపెద్ద ముప్పులలో ఒకటి

 

 
• తేమ మీ ఇంటికి పైకప్పు, బయటి గోడలు ఇంకా పునాది నుండి కూడా ప్రవేశించవచ్చు.  ఇది లోపల నుండి నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది


• మీ ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత తేమను తొలగించడం అసాధ్యం

 

Weather Plus Boy

 

అల్ట్రాటెక్ వెదర్ ప్లస్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు


మీ ఇంటి నిర్మాణంలోకి ప్రవేశించే అవాంఛిత తడితనాన్ని తేమగా పేర్కొంటారు. తేమ మీ ఇంటి నిర్మాణాన్ని లోపలి నుండి బలహీనపరిచి ప్రమాదంలో పడేస్తుంది. తేమ మీ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత శర వేగంగా వ్యాపిస్తుంది. మీ ఇంటి నిర్మాణం తేమ కారణంగా దెబ్బతింటుంది, తద్వారా ఇంటిలో నీరు కారేలా చేసి నిర్మాణ మన్నిక కాలాన్ని తగ్గిస్తుంది.

మీ ఇంటిలోని ఏదైనా భాగం, పైకప్పు, గోడలు లేదా నేలపై కూడా తేమ ప్రవేశించవచ్చు. ఇది ప్రవేశించిన తర్వాత, అది వేగంగా వ్యాపిస్తుంది. నేల క్రింద ఉన్న పునాది నుండి కూడా తేమ మీ ఇంటికి చేరుకుంటుంది.

తేమ కారణంగా RCCలో ఉక్కు తుప్పు పట్టడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి, మీ ఇంటి నిర్మాణం యొక్క దృఢత్వం క్షీణిస్తుంది. ఇది లోపలి నుండి నిర్మాణాన్ని బలహీనంగా చేయడం ద్వారా నిర్మాణ నష్టాన్ని కూడా కలిగిస్తుంది. దురదృష్టవశాత్తు, తేమ కనిపించే సమయానికి నష్టం అప్పటికే సంభవించి ఉంటుంది.

తేమ మీ ఇంటి నిర్మాణాన్ని గుల్లగా చేసి బలహీనపరుస్తుంది, దాని నిర్మాణ సమగ్రత మరియు మన్నికను దెబ్బతీస్తుంది. ఒక్కసారి ప్రవేశించిన తర్వాత వదిలించుకోవటం చాలా కష్టం. వాటర్‌ఫ్రూఫింగ్ ట్రీట్‌మెంట్, పెయింట్ లేదా డిస్టెంపర్ యొక్క సన్నని, సురక్షితమైన కోట్ త్వరగా తొలగిపోతుంది.  ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. రీప్లాస్టరింగ్ మరియు రీపెయింటింగ్ స్వల్పకాలిక పరిష్కారాలు మాత్రమే. ఫలితంగా, మీ ఇంటిని తేమ నుండి రక్షించడానికి నివారణ చర్యను ఉపయోగించడం మంచిది.

మీ ఇంటికి నేల, పైకప్పు, గోడలు, పునాది ఎక్కడి నుండైనా తేమ ప్రవేశించవచ్చు. అందువల్ల, తేమ నుండి మీ ఇంటి ధృఢత్వాన్ని మరియు మన్నికను రక్షించడానికి మీరు అల్ట్రాటెక్ వెదర్ ప్లస్‌తో మీ పూర్తి ఇంటిని నిర్మించుకోవాలి. ఇది నీటిని తిప్పికొడుతుంది మరియు మీ ఇంటిలోకి ప్రవేశించే తేమ నుండి ఎక్కువ రక్షణను అందిస్తుంది, దాని నిర్మాణ సమగ్రతను కాపాడుతుంది.

అల్ట్రాటెక్ వెదర్ ప్లస్ ప్రత్యేకంగా కాంక్రీట్‌లోని చిన్న రంధ్రాలను పూరించడానికి కేశనాళికల ఇంటర్‌ కనెక్టివిటీని విచ్ఛిన్నం చేయడానికి ఇంకా నీటి వికర్షకతను మెరుగుపరచడానికి అలాగే తేమ నుండి మెరుగైన రక్షణను అందించడం ద్వారా మీ ఇంటిని దృఢంగా మరియు మన్నికైనదిగా చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.

రవాణా మరియు నిల్వ సమయంలో సిమెంట్ నష్టపోకుండా చూసేందుకు అల్ట్రాటెక్ వెదర్ ప్లస్ ట్యాంపర్ ప్రూఫ్ బ్యాగ్‌లో వస్తుంది. ఈ సంచులు సిమెంట్ యొక్క లక్షణాలను ఎక్కువ కాలం భద్రపరచడంలో మరియు దానిని ఎల్లప్పుడూ ఉపయోగించడానికి సరిపోయేలా చేయడంలో కూడా చాలా సహాయకారిగా ఉంటాయి.


పల   ాంట్  ని  గుర్ త ాంచాండ

అల్ట్ర ా  టెక్  RMC పర ో డక్ర  ల్ట  కొత్త   శ్రేణితో  మీ  ఇాంటిని  నిర్మాంచుక ాండి, మీకు  దగగ రల్టో  ఉన్న  RMC ప఺ల   ాంట్న్ు గుర్ త ాంచాండ

 

map

సాంప్ోద ాంచాండ

మీ  సాందేహల్ట  క సాం  అల్ట్ర ా  టెక్  వ఺ర్  నిప్ుణుల్టన్ు  సాంప్ోద ాంచాండ

 

telephone

Loading....