కాంక్రీట్ బ్లాక్లు పెద్ద పరిమాణంలో ఉండడం వల్ల, దీనికి తక్కువే జాయింటింగ్ మెటీరియల్ అవసరం
Step No.2
కాంక్రీట్ బ్లాక్లు ఖచ్చితమైన ఆకృతి కారణంగా ప్లాస్టర్ యొక్క మందం కూడా తక్కువగా ఉంటుంది
Step No.3
కాంక్రీట్ బ్లాక్లలు తక్కువ నీటిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉండే కారణంగా గోడలలో తక్కువ తేమ ఉంటుంది
Step No.4
మట్టి ఇటుకలు తయారు చేయడానికి సారవంతమైన మట్టిని ఉపయోగిస్తారు మరియు కలపను కూడా కాల్చివేస్తారు, అయితే కాంక్రీట్ బ్లాక్ తయారీ ప్రక్రియ పర్యావరణానుకూలమైనది.
Step No.5
ఇటుకలతో పోలిస్తే, కాంక్రీట్ బ్లాక్ బలం మెరుగ్గా ఉంటుంది.
మీ ఇంటి కోసం ఒక మెరుగైన ఆప్షన్ ఏంటి? మట్టి ఇటుకలా లేక AAC బ్లాక్స్? ఈ వీడియోలో తెలుసుకోండి. చూస్తూ ఉండండి ఇంటి విషయం, అల్ట్రా టెక్ నుంచి. http://bit.ly/2ZD1cwk
#UltraTechCement
Selecting Material
ఇటుకని పరీక్షించడం ఎలా? అల్ట్రాటెక్ సిమెంట్
ఇల్లు కట్టుకునేటప్పుడు, సరిఅయిన ఇటుకలు ఎంచుకోవడం ఎంతో అవసరం # ఇంటి విషయం # లో సరైన ఇటుకలను ఎలా ఎంచుకోవాలో మేము మీకు చెప్తాం. ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం http://bit.ly/2ZD1cwk పై విచ్చేయండి
#BaatGharKi #UltraTechCement #IndiasNo1Cement
Selecting Material
సిమెంటుని ఎలా ఎంచుకోవాలి
ఇంటి కట్టడాలలో అన్నిటికన్నా ముఖ్యమైన మెటీరియల్లో సిమెంటు ఒకటి. కాబట్టి దీనిని ఎంచుకోవటంలో ఎప్పుడూ తప్పు చేయకండి. సిమెంటుని ఎంచుకునే సరైన పద్ధతిని తెలుసుకుందాం ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్చే సుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం http://bit.ly/2ZD1cwk