డ్యాంప్ ప్రూఫింగ్ పని చేస్తున్నప్పుడు, గోడను నిర్మించే ముందు ఫౌండేషన్పై Crete Pro వంటి కాంక్రీట్ మరియు వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్ మిశ్రమం యొక్క లేయర్ వర్తించబడుతుంది
Step No.2
ఈ పొర 75 mm లేదా 3 అంగుళాల మందంగా ఉండాలి, తద్వారా ఇది తేమ పైకి పాకకుండా చేస్తుంది.
Step No.3
డ్యాంప్ ప్రూఫింగ్ కోర్స్ ఎల్లప్పుడూ భూమి నుండి పైకి సాష్ చేసే నీటి స్థాయికి దూరంగా ఉండాలి. కనుక దానిని భూమికి గరిష్ట స్థాయికి 30 cm దూరంలో ఉంచండి.
మీ ఇంటి గోడల ఆకర్షణను పెంచేందుకు ఎటువంటి ఫినిషెస్ ని ఉపయోగించవచ్చునో పదండి అర్ధం చేసుకుందాం. ఇల్లు కట్టుకోబోతున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇతర చిట్కాల కోసం http://bit.ly/2ZD1cwk
#BaatGharKi #UltraTechCement పై విచ్చేయండి
Moving In
ఇంటి పెయింటింగ్
పెయింటింగ్ మీ ఇంటి శోభని పెంచుతుంది. పెయింటింగ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం http://bit.ly/2ZD1cwk పై విచ్చేయండి
టైల్స్ ఒకవేళ సరిగ్గా ఫిక్స్ అవకపోతే మీ ఇంటి లుక్ పాడవచ్చు. పదండి తెలుసుకుందాం టైల్స్ ఫిక్స్ చేసుకునే సరైన పద్ధతి. ఇంటి నిర్మాణానికి సంబంధించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి #ఇంటివిషయం https://bit.ly/382uYjX