Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


త ఇసుకకి ప్రతిగా నది ఇసుక

త ఇసుక ఇంకా నది ఇసుకల మధ్య ముఖ్య తేడాలని కనుగొనండి ఇంకా మీ నిర్మాణ అవసరాల కోసం త ఇసుకకి ప్రతిగా నది ఇసుకని పోలుస్తున్నపుడు సమాచారపూరిత ఎంపికని చెయ్యండి.

Share:


సరైన ఇసుక రకాన్ని నిర్మాణ ప్రాజెక్టుల కోసం ఎంచుకోవడం చాలా కీలకం ఎందుకంటే అది తిన్నగా నిర్మాణాల ధ్రుఢత్వం ఇంకా మన్నికల మీద ప్రభావం చూపుతుంది. పారంపరికంగా నిర్మాణానికి నది ఇసుకని వాడేవారు, కానీ నదీగర్భాలు తగ్గిపోవడం ఇంకా పర్యావరణ ఆందోళనలతో, ప్రత్యామ్నాయాలకై డిమాండ్ పుట్టింది. తయారు చేసిన ఇసుక, మామూలుగా త ఇసుక అని పిలుబడేది నది ఇసుకకి అనుకూల ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఈ బ్లాగులో మనం వెళదాం త ఇసుకకి ప్రతిగా నది ఇసుకలోకి ఇంకా వాటి లక్షణాలని అర్ధం చేస్కుని మరియు వాటి తేడాలని హైలైట్ చేద్దాం.


త ఇసుక అంటే ఏంటి?



త ఇసుక లేదా తయారు చేసిన ఇసుక ఒక స్థిరమైన ప్రత్యామ్నాయం. ఇది గట్టి గ్రానైట్ రాళ్ళు ఇంకా శిలలని పగులగొట్టి. తర్వాత మెత్తని పొడిగా చేయబడి తయారవుతుంది. ఈ ప్రక్రియలో ఆధునిక మషీన్లు ఇంకా సాంకేతికత కూడి ఉంటాయి, దాంతో ఒక నిలకడైన ఇంకా అధిక ణాణ్యతగల ఉత్పాదన వస్తుంది. ఆ వచ్చిన ఉత్పాదన ఘనాకారంలో ఉంటుంది ఇంకా సహజ నది ఇసుకలాంటి లక్షణాలనే కలిగి ఉంటుంది.  త ఇసుక  దాని నాణ్యత, ఉపలభ్యత ఇంకా కనిష్ట కలుషితాల కారణంగా నిర్మాణ ప్రాజెక్టుల కోసం తరచు ఎంచుకోబడుతుంది.

 

దాని అనేక ప్రయోజనాల వలన త ఇసుక ఇటీవలి ఏళ్ళల్లో ప్రఖ్యాతినార్జించింది. దాని లాభాల్లో అతి ముఖ్యమైనది దాని ఉపలబ్ధత, ఎందుకంటే దాన్ని ప్రక్రుతి వనరుల్ని హరించకుండా అతి పెద్ద పరిమాణాలలో ఉత్పత్తి చెయ్యచ్చు. అంతేకాక, త ఇసుక ఒక నియంత్రిత వాతావరణంలో తయారవుతుంది కనుక దానికి ఒక EkarIti సైజు ఇంకా షేప్ ఉంటాయి, దాంతో నిర్మాణంలో మెరుగైన అతుకు ఇంకా ధ్రుఢత్వం నిర్ధారించుకోవచ్చు.


నది ఇసుక అంటే ఏంటి?



నది ఇసుక ఒక సహజంగా వచ్చే పదార్ధం, ఇది నదీతీరాలు ఇంకా నదీగర్భాలనుంచి తీసుకోబడుతుంది. అది వేల ఏళ్ళుగా రాళ్ళు ఇంకా ఖనిజాలు ఒరుసుకుపోవడం వలన ఏర్పడుతుంది. దాని సహజ విచ్ఛేదం వలన నది ఇసుక గుండ్రని గుళికలుగా ఉంటుంది ఇంకా ఇది విస్త్రుతంగా నిర్మాణ పనులలో ఉపయోగించబడుతుంది. ఇది ప్రాధమికంగా కాంక్రీటు ఇంకా మోర్టారు తయారీలో ఒక శ్రేష్ట mottaMlA upayOgiMcabaDutuMdi.

 

అయితే నది ఇసుకకి పెరుతున్న డిమాండ్ వలన మితిమీరిన మైనుంగుకి దారి తీసి, పర్యావరణ ఆందోళనలైన నదీగర్భ కోత, భూగర్భజల క్షీణత ఇంకా జీవవైవిధ్య నష్టం కలిగిస్తోంది.


త ఇసుక ఇంకా నది ఇసుకల మధ్య తేడా

త ఇసుక ఇంకా నది ఇసుకల మధ్య తేడాని మెరుగ్ఘా అర్ధం చేసుకోవడానికి మనం వాటిని కొన్ని ముఖ్య అంశాలలో పోలుద్డాం.

 

1) ఉపలబ్ధత

నది ఇసుక మితిమీరిన మైనింగ్ వలన పర్యావరణ ఆందోళనలని కలిగిస్తూ కొరత ఏర్పడుతోంది. ఇంకో పక్క త ఇసుకని నియంత్రిత తయారీ యూనిట్లలో ఉత్పత్తి చెయ్యచ్చు,  ఒక నిలకడ ఇంకా భరోసా పెట్టగల సప్లైని నిర్ధారించుకుంటూ. ఇది త ఇసుకని దీర్ఘ కాలంలో ఒక అధిక స్థిరమైన సప్లైగా చేస్తుంది.

 

2) రేణువు ఆకారం

నది ఇసుకలో సాధారణంగా గుండ్రని ఇంకా నున్నని రేణువులుంటాయి, చూర్ణ చేసే ప్రక్రియ వలన త ఇసుకలో కోణీయ ఇంకా కఠిన రేణువులుంటాయి. త ఇసుక రేణువుల షేపు సిమెంటు ఇంకా ఇతరాలతో మెరుగైన బంధం అందిస్తుంది, దాంతో నిర్మాణం ఎక్కువ ధ్రుఢంగా ఇంకా మన్నిక గలదవుతుంది. త ఇసుకలోని కోణీయ రేణువులు కాంక్రీటులో సంకోచ పగుళ్ళ రిస్కుని కూడా తగ్గిస్తాయి.

 

3) స్థిరత్వం

నది ఇసుక నాణ్యత ఇంకా గ్రెడేషన్లో మార్పులకి గురవుతూ ఉంటుంది, అది కాంక్రీట్ పని సామర్ధ్యాన్ని దెబ్బ తీయచ్చు. త ఇసుక తయారవుతుంది కనుక స్థిరమైన నాణ్యత ఇంకా గ్రెడేషన్ని ఇస్తుంది, మిక్స్ నిష్పత్తుల మెరుగైన నియంత్రణని నిర్ధారించుకుంటూ ఇంకా అస్థిరతల అవకాశాలని తగ్గిస్తుంది. ఇది నిర్మాణ ప్రాజెక్టులలో మరింత ఖచ్చితమైన ఇంకా ఊహించగల ఫలితాలని ఇస్తుంది.

 

4) మలినాల పోలిక

మలినాల విషయంలో, త ఇసుక ఇంకా నది ఇసుకల మధ్య, అవి గణనీయంగా మారచ్చు. నది ఇసుకలో ఆర్ఘానిక్ ఇంకా ఇనార్గానిక్ మలినాలు అంటే బురద, మట్టి, వృక్షసంపద, గవ్వలు ఇంకా ఉప్పులు, ఈ మలినాలు నిర్మాణం ధ్రుఢత్వాన్ని ఇంకా మన్నికని దెబ్బ తీయచ్చు. త ఇసుక ఇంకో వైపు ఈ మలినాలని తొలగించడానికి తీవ్ర కడగడం ఇంకా స్క్రీనింగ్ ప్రక్రియలకి గురవుతుంది అలా ఒక శుభ్రమైన ఇంకా అధిక భరోసాగల పదార్ధం వస్తుంది.

 

త ఇసుక ఇంకా నది ఇసుకల మధ్య తేడాలని సంగ్రహ పరచడానికి మనం ఈ క్రింది టేబుల్ని చూద్దాం:

 

  కారకాలు

  త ఇసుక

  నది ఇసుక

  ఉపలబ్ధత 

   అపారం

  తరిగిపోతోంది

  రేణువు షేప్

  కోణీయ ఇంకా గరుకు

  గుండ్రని ఇంకా నునుపైన

  స్థిరత్వం 

  స్థిరం

  మారవచ్చు

  మలినాలు

  కనిష్టం

  మలినాల ఉనికి



ముగింపుగా, త ఇసుకని ఇంకా నది ఇసుకని పోలుస్తున్నపుడు ఏది మంచిదని, వాటి ప్రయోజనాలు ఇంకా దుష్ప్రయోజనాలని పరిగణించడం ముఖ్యం. అయితే త ఇసుక స్థిరత్వం, నాణ్యత, ధ్రుఢత్వం, మన్నిక ఇంకా పర్యావరణ లాభాలు పరిగణిస్తే, అది నిర్మాణ ప్రాజెక్టులకి ఒక సుపీరియర్ ఛాయిస్ గా ఉంటోంది. త ఇసుకని ఎన్నుకుని మీరు ఓ ధ్రుఢమైన ఇంకా మన్నికగల కట్టడాన్ని నిర్ధారించుకోవచ్చు అలాగే ఒక మరింత స్థిరమైన భవిష్యత్తుకి సహకరించచ్చు. అంతేకాక, నిర్మాణ పదార్ధాల మీ పరిగ్నానాన్ని మరింత పెంచుకోవడానికి, మీరు ఈ వీడియోని AAC బ్లాక్స్ VS బ్రిక్స్ ఇన్ఫర్మేటివ్ పైన కనుగొనచ్చు, మీ నిర్దిష్ట ప్రాజెక్ట్ అవసరాలకి ఒక సమాచార పూరిత నిర్ణయం చేయచ్చు.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....