Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

You can change anything in your home, but never its cement

man



కీలక ఎకౌంట్ మేనేజ్మెంట్ సెల్

మొదటి పరిశ్రమ 2002 లో ఏర్పడింది, మా పరిశ్రమకు కీలక నిపుణుల మేనేజ్మెంట్ సెల్ మొదటిది. విజయవంతమైన వ్యాపారం నుండి వ్యాపార సంబంధాలను పెంపొందించే దిశగా దృష్టి కేంద్రీకరించబడింది, ఇది మమ్నల్ని పోటీ నిర్మాణ పరిశ్రమలో ప్రముఖ కాంట్రాక్టర్లతో భాగస్వామిగా ఉండేలా చేస్తుంది. మా ముఖ్యమైన ఖాతాదారులకు సౌలభ్యంతోపాటుగా లాభదాయకమైన ఉత్పత్హులు మరియు సాంకేతిక సేవలు ఇవ్వడం జరుగుతుంది.

 


logo

నిర్మాణ పరిశ్రమ యొక్క అవసరాలు మరియు కార్యకలాపాల ఆధారంగా కీలక నిపుణుల బృందం అభివృద్ధి చేయబడింది.

 

పరిశ్రమ యొక్క అవసరాలు మరియు కార్యకలాపాల ఆధారంగా కీలక నిపుణుల బృందం పనిచేస్తుంది. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ (CRM) అనేది కస్టమర్ల ప్రధాన కార్యాలయాలతో కనెక్ట్ అవ్వడానికి మరియు వారికి సేవలను అందించే ఏకైక కాంటాక్ట్ పాయింట్. ప్రాజెక్ట్ రిలేషన్షిప్ మేనేజర్లు (PRMs) సైట్ వద్ద టచ్ పాయింట్లకు సరఫరా, డాక్యుమెంటేషన్ మరియు విలువ జోడించిన సేవలను నిర్ధారిస్తాయి. సాంకేతిక సేవల బృందాలు ఉత్పత్తి వినియోగంపై కన్సల్టెంట్ లేదా క్లయింట్‌కు అవగాహన కల్పిస్తాయి, ఏదైనా సాంకేతిక అవసరాల ద్వారా వారికి మార్గనిర్దేశం చేస్తాయి.

 

బలమైన 'సంబంధాలను' నిర్మించడం మరియు మా ముఖ్య కస్టమర్లకు 'విలువ ఆధారిత సేవలను' అందించడం ద్వారా కస్టమర్ అనుబంధాన్ని పెంచుతుంది.


మా విలువైన సేవల లో ఇవి ఉన్నాయి:

పెద్ద మొత్తంలో సిమెంట్ సరఫరా

  • తక్కువ ఆల్కాలీ సిమెంట్, 50% GGBS తో స్లాగ్ సిమెంట్ వంటి ఉత్పత్తి అందించడం
  •  ' మెరుగ్గా మంచి కాంక్రీటు ' చేయటానికి ఆన్‌సైట్ సాంకేతిక శిక్షణ ఇవ్వడం
  • కాంక్రీట్ ఖర్చులను పొదుపు చేయడానికి మిక్స్ డిజైన్ కన్సల్టెన్సీ
  • ప్రసిద్ధ జాబితా ప్రాజెక్టుల నిర్వహణ కోసం 'ప్రాజెక్ట్ పార్ట్‌నర్‌షిప్స్' గా పరిగణిస్తారు.
  • సులభమైన కాంక్రీట్ పరిష్కారం కోసం అల్ట్రాటెక్ కాంక్రీట్ సరఫరా.
  •  'ప్రాజెక్ట్ యాజమాన్యం' కాన్సెప్ట్ కింద ప్రాజెక్టులకు కేటాయించిన క్యాప్టివ్ రెడీ మిక్స్ ప్లాంట్లు.
  •  'మంచి కాంక్రీటు మెరుగ్గా' చేయటానికి ఆన్‌సైట్ సాంకేతిక శిక్షణ ఇవ్వడం

మాకు 80 కీలక ఖాతాలు మరియు 122 భావి కీలక ఖాతాలు భారతదేశం అంతటా సుమారు 2600 నిర్మాణ ప్రదేశాలు కవర్ చేస్తూ ఉన్నాయి.



టెస్టిమోనియల్స్ (యోగ్యతా పత్రాలు)


Loading....