First slide [800x400] First slide [800x400]

మీరు మీ ఇంటికి అత్యుత్తమ ఇటుకలను మాత్రమే ఎంచుకుంటున్నారా?

ఇటుకలు బలంగా ఉంటే గోడలు బలంగా ఉంటాయి, దీనివల్ల మీరు ఇంటిని నిర్మించేటప్పుడు నిర్మాణం అత్యుత్తమ దృఢత్వంతో ఉంటుంది. మీ ఇంటి నిర్మాణానికి ఇటుకల నాణ్యతను పరీక్షించేందుకు నాలుగు ప్రభావవంతమైన పద్ధతులను ఇక్కడ ఇస్తున్నాము.

క్లాప్‌ పరీక్ష

మీరు రెండు ఇటుకలను పరస్పరం కొట్టినప్పుడు, మీకు మెటాలిక్‌ ‘క్లింక్‌’ శబ్దం వినిపించాలి. మంచి నాణ్యమైన ఇటుకలు ఈ ప్రభావానికి విరగవు లేదా పగిలిపోవు. ఆకస్మిక ప్రభావం నుంచి ఇటుక దృఢత్వాన్ని నిర్థారించేందుకు ఈ పరీక్షను ఉపయోగిస్తారు.

డ్రాప్‌ పరీక్ష

ఇది ఇటుక దృఢత్వాన్ని పరీక్షించే మరొక పద్ధతి. మీరు 4 అడుగుల ఎత్తు నుంచి కింద పడేసినప్పుడు, ఇది పగలకూడదు లేదా విరక్కూడదు.

క్రాక్‌ పరీక్ష

ప్రతి ఇటుకను నిశితంగా పరిశీలించండి మరియు అవి అన్ని వైపులా సమంగా మరియు పగుళ్ళు లేకుండా అంచులు నునుపుగా ఉన్నాయని నిర్థారించుకోండి. ఇవన్నీ తప్పకుండా ఒకే విధమైన ఆకారంలో మరియు సైజులో ఉండాలి. ఇటుకలన్నిటినీ ఒకటిగా మెట్టు కట్టడం దీనిని చెక్‌ చేసేందుకు మంచి పద్ధతి.

నీటిబరువుపరీక్ష

ఇటుకలుతేమనుపీల్చుకునేరేటునుఈపరీక్షగుర్తిస్తుంది. పొడిఇటుకబరువుతూచిదానినిరాసిపెట్టుకోవాలి. అనంతరంఎక్కువసమయంఇటుకనునీటిలోవేయాలి. దానినిబయటకుతీసిమళ్ళీబరువుతూయండి. బరువుకనుక 15% కంటేఎక్కువపెరగకపోతే, ఇదిమంచినాణ్యమైనదనిఅనిఅర్థం.

మీఇంట్లోపగుళ్ళనునివారించేందుకుమీఇంటినిర్మాణంలోక్యూరింగ్‌పైకొన్నిసూచనలు

మాత్రమేఉన్నాయి. ఇలాంటిమరిన్నిసూచనలకొరకు, www.ultratechcement.com

Get Answer to
your Queries

Enter a valid name
Enter a valid number
Enter a valid pincode
Select a valid category
Enter a valid sub category
Please check this box to proceed further
LOADING...