భారతదేశంలో వైట్ సిమెంట్ బ్రాండ్‌లో ప్రముఖమైన బిర్లా వైట్ సిమెంట్ ‘‘మంచు కంటే తెల్లనైన వైట్ సిమెంట్ గా’’ నిలిచింది. బిర్లా వైట్ సిమెంట్ 1988 లో వైట్ సిమెంట్ ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుండి వినియోగదారులు వైట్ సిమెంటులో వివిధ
రకాల అప్లికేషన్స్ గురించి తెలుసుకున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగునoగా
బిర్లా వైట్ వారి అవసరాలను త్వరగా అర్థం చేసుకుంది. ఈ ప్రక్రియలో, వైట్ సిమెంట్ ఆధారిత వినూత్న సర్ఫేస్ ఫినిషింగ్ ఉత్పత్తులను అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేసింది. ప్రస్తుత ఉత్పత్తులలో వాల్ కేర్ పుట్టీ, లెవల్‌ప్లాస్ట్, జిఆర్‌సి, మరియు టెక్ట్సురా వంటి వినూత్న ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి గోడల సంరక్షణను సులభతరం చేసి మరియు అంతర్గత అందాన్ని పెంచుతాయి.
నిరంతర పరిశోధన మరియు అభివృద్ధి బ్రాండ్ ఆవిష్కరణపై స్థిరంగా దృష్టి పెట్టడానికి ఉపయోగపడింది, వైట్ సిమెంట్ తయారీ మరియు మార్కెటింగ్ వ్యూహం మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించి, బిర్లా వైట్ ఎల్లప్పుడూ వినియోగదారులకు వినూత్న భవన పరిష్కారాలను అందిస్తోంది. ఇవి సాంప్రదాయక ఆలోచనలలో మార్పు తీసుకు రావడమే కాకుండా భవన నిర్మాణాలకు చాలా ఆమోదయోగ్యమైన రీతిలో మరియు అందంగా తీర్చిదిద్దే పరిణామాన్ని ముందుకు తెచ్చాయి.
బిర్లా వైట్ "మంచు కంటే తెల్లనైన వైట్ సిమెంట్" కావడం వల్ల భవన నిర్మాణ చక్కదనం కోసం ఒక అందమైన తెల్లని మంచు పొరలాంటి ఫినిషింగ్ లభిస్తుంది. పెయింట్స్, మొజాయిక్ టైల్స్, టెర్రాజో ఫ్లోరింగ్ మరియు మార్బుల్ లేయింగ్ యొక్క అప్లేకేషన్ లో బిర్లా వైట్ సిమెంట్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీని యొక్క అధిక వక్రీభవన సూచిక గోడలకు మెరుస్తున్న తెల్లటి మృదువైన ఫినిషింగ్ ను ఇస్తుంది. గ్రిట్ వాష్, స్టోన్‌క్రీట్ మరియు టైరోక్లీన్ వంటి వాల్ ఫినిషింగ్‌లో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
మరింత తెలుసుకోవడానికి లింక్స్ పై క్లిక్ చేయండి.
ప్రతి చోటా ఒక అందమైన మరియు ఆధునికంగా ఉన్న మీ కళల ఇంటిని ఊహించుకోండి. గోడ యొక్క అందం మరియు చక్కదనం ఫ్లేకింగ్ (పెచ్చులూడిపోవడం) ద్వారా నాశనం కావచ్చు, ఇది గోడపై మాత్రమే కాదు మీ మనస్సులో కూడా మచ్చను మిగులుస్తుంది. వైట్ వాల్ కేర్ పుట్టీని వాడడం వల్ల మీరు ఈ చింతను వదిలివేయవచ్చు! బిర్లా వైట్ వాల్‌కేర్ పుట్టీ అనేది ప్రత్యేకమైన పద్దతి మరియు నీటి నిరోధక లక్షణాలతో కూడిన ప్రీ-పెయింట్ బేస్ కోట్. ఇది మీ అందమైన గోడ పెయింట్స్ ను ఫ్లేకింగ్ నుండి నివారిస్తుంది.
పెయింటింగ్‌కు ముందు వాల్ కేర్ పుట్టీ రెండు కోటింగ్లు వేయడం ద్వారా పెచ్చులూడిపోవడంను నిరోధించడమే కాకుండా మన్నికన కూడా పెంచుతుంది. అంతేకాక ఇది పెయింటింగ్ చేసిన ఉపరితలానికి మెరుపును జతచేస్తుంది. ఇది గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశంలో ఉన్న ఏకైక పుట్టీ (HDB, Singapore).ఉపరితలం తడిగా ఉన్నప్పటికీ, వైట్ సిమెంట్ ఆధారిత పుట్టీగా సురక్షితమైన ఆధారాన్ని ఏర్పరుస్తుంది. ఇది బేస్ ప్లాస్టర్‌తో బలమైన దృఢత్వాన్ని ఏర్పరుస్తుంది. ఇది గోడలు మరియు పైకప్పులలోని సన్నటి రంధ్రాలను నింపుతుంది, పెయింటింగ్ కోసం మృదువైన మరియు పొడి ఉపరితలాన్ని ఇస్తుంది.
సమమైన మరియు మృదువైన గోడలకు సంపూర్ణమైన ఫినిషింగ్ ఇస్తుంది. బిర్లా వైట్ లెవెల్ ప్లాస్ట్, పేరుకు తగినట్టే గోడలు పొక్కిపోవడాన్ని మరియు హెచ్చు తగ్గులను సరిచేస్తుంది. వైట్ సిమెంట్ ఆధారిత ఉత్పత్తి కాంక్రీట్ / మోర్టార్ గోడలు మరియు పైకప్పుల యొక్క సన్నటి రంధ్రాలను నింపుతుంది మరియు పెయింటింగ్ కోసం తెల్లని, మృదువైన మరియు పొడి ఉపరితలం ఇస్తుంది. నీటి నిరోధకత కలిగి ఉండటం వలన ఇది POP మరియు జిప్సమ్‌లకు మంచి ప్రత్యామ్నాయంగా ఉండి, మరింత అతుక్కునే బలం, మన్నికను కలిగి ఉంటుంది, కొన్నిసంవత్సరాల వరకు కూడా కోత్త రూపాన్ని కొనసాగిస్తుంది.
మీ గోడలకు బిర్లా వైట్ టెక్స్టూరా సజీవమైన అందాన్ని మరియు విలువైన రూపాన్ని ఇస్తుంది. సున్నితమైన అల్లికల రూపంలో ఉండి, ఇది మీ గోడలను శిధిలమవకుండా రక్షిస్తుంది.యాక్రిలిక్ ఆధారిత ఫినిషింగ్ తో పోల్చినప్పుడు ఇది మరింత పొదుపుగా ఉంటుంది, ఎందుకంటే ప్రైమర్ అవసరం లేదు.బిర్లా వైట్ టెక్స్ట్యూరా రెండు రకాలలో దొరుకుతుంది -స్ప్రే రోలరు ఫినిష్ (RF),ఇది ఇంటీరియర్ల కు అనువైనది,మరియు ట్రావెల్ ఫినిష్ (TF),ఇది బయట గోడలకు మరింత అందాన్ని ఇస్తుంది.
ఇది ఆర్కిటెక్ట్స్ మరియు ఇంజనీర్లకు అందుబాటులో ఉన్న బహుముఖ నిర్మాణ సామగ్రిలలో ఒకటి. ఇంటీరియర్ డిజైన్లు మరియు ఎలివేషన్ల కోసం తేలికగా మలచగల నిర్మాణాత్మక ఫినిషింగ్ మెటీరియల్గా సరిపోతుంది. బిర్లా వైట్ GRCని బిర్లా వైట్ సిమెంట్ నుండి తయారు చేస్తారు, దీనిని ఎలాంటి నిర్మాణ పనులకైనా ఉపయోగించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది,

This website uses cookies to serve content relevant for you and to improve your overall website
experience.
By continuing to visit this site, you agree to our use of cookies.
Accept
మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి
కొంతమంది వ్యక్తులు కంపెనీ డిస్ట్రిబ్యూటర్షిప్లు మరియు రిటైల్ అవుట్లెట్ డీలర్‌షిప్‌లను అందించడం మరియు బల్క్ సిమెంట్ / ఉత్పత్తులను అధిక రాయితీ రేటుకు అమ్మడం ద్వారా మరియు ఈ ప్రక్రియలో ముందస్తు డబ్బును డిమాండ్ చేయడం ద్వారా ప్రజలను ఆకర్షించారని మేము అర్థం చేసుకున్నాము. వారు అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ (యుటిసిఎల్) యొక్క పేరు మరియు లోగోను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నారు మరియు యుటిసిఎల్ యొక్క అధీకృత ప్రతినిధులుగా పేర్కొన్నారు.
దయచేసి యుటిసిఎల్ తన వస్తువులను ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్, కాల్స్, ఈమెయిల్స్ ద్వారా లేదా ఏదైనా సోషల్ మీడియా ద్వారా విక్రయించడానికి ఆఫర్ చేయదు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా ఇతరత్రా ముందస్తు చెల్లింపులు చేయమని వినియోగదారులను ఎప్పుడూ అడగదు.
దయచేసి ఈ వ్యక్తులను నమ్మవద్దు మరియు వారి బ్యాంకు ఖాతాలో ముందస్తు డబ్బు కోరుతూ ఏదైనా మాధ్యమాల ద్వారా అల్ట్రాటెక్ ఉత్పత్తులను అందించే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినట్లయితే, దయచేసి ఈ సంఘటనను సమీప డీలర్ లేదా అధీకృత రిటైల్ స్టాకిస్ట్కు లేదా కంపెనీ టోల్ ఫ్రీ నెం. 1800 210 3311.
ఏదైనా ప్రశ్న లేదా సహాయం కోసం, దయచేసి మా టోల్ ఫ్రీ నంబర్ 1800 210 3311 కు డయల్ చేయండి లేదా www.ultratechcement.com వద్ద మా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
‘‘అల్ట్రాటెక్ భారతదేశం యొక్క నెం.1 సిమెంట్’’ – వివరాలు
Address
"B" Wing, 2nd floor, Ahura Center Mahakali Caves Road Andheri (East) Mumbai 400 093, India
© 2020 అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.