నాలుగు ప్రముఖ షేడ్స్ & ట్రాన్స్పరెంట్ అందుబాటులో ఉన్నాయి
తెలుపు
లేత పసుపుపచ్చ
ట్రాన్స్పరెంట్
లేత నీలం
లేత గోధుమరంగు
50 గ్రాములు మరియు 90 గ్రాముల ప్యాక్‌లో లభిస్తుంది
50 గ్రాములు మరియు 90 గ్రాముల ప్యాక్‌లో లభిస్తుంది
40 గ్రాములు మరియు 70 గ్రాముల ప్యాక్‌లో లభిస్తుంది

టైల్ జాయింట్స్
చెక్క ఉపరితలాలు
గ్రానైట్ జాయింట్స్
మార్బుల్ జాయింట్స్
తలుపుల దగ్గర పగుళ్లు
కిటికీల దగ్గర పగుళ్లు
స్విచ్ బోర్డుల దగ్గర పగుళ్లు
మేకు రంధ్రాలు
ఫాల్స్ సీలింగ్‌లో పగుళ్లు & రంధ్రాలు
దశ 1
ఉపరితలాన్ని పొడి వస్త్రంతో శుభ్రం చేయండి
దశ 2
ఉపయోగించే ముందు ట్యూబ్‌ను బాగా కదిలించండి
దశ 3
క్రాక్ ను పూరించడానికి ట్యూబ్ స్క్వీజ్ చేయండి
దశ 4
దాని మూతతో మృదువుగా చేసి, తడి గుడ్డతో అదనపు పేస్ట్‌ను తుడవండి

పై పై పగుళ్లు బాగా ఖర్చు పెట్టించే సమస్యగా మారడానికి అత్యంత వేగంగా దారితీస్తాయి. అవి అందరికీ కనిపిస్తాయి కాబట్టి, అవి మనపై తేలిక భావం ఏర్పడేలా చేస్తాయి
మరమ్మత్తు లేదా టచ్-అప్ చాలా అవాంతరాలతో నిండి ఉంటుంది, చాలా సమయం తీసుకుంటుంది, పైగా బాగా ఖరీదైనది కూడా. అంతే కాదు, మీరు ఎంతలా మరమ్మతులు చేసినా కూడా పై పై పగుళ్లు మళ్లీ మళ్లీ కనిపిస్తూనే ఉంటాయి. అల్ట్రాటెక్ క్రాక్ ఫిల్లర్ అనేది ఒక వినూత్నమైన, సులభమైన, అందుబాటు ధరల్లో ఉన్న సరైన పరిష్కారం. పగుళ్లు, జాయింట్లు, ఖాళీలు, రంధ్రాలను మీరే స్వయంగా త్వరగా ఫిల్ చేసేలా చేస్తుంది.
పై పై పగుళ్లు మెల్లగా మళ్లీ కనిపించవచ్చు. అవసరమైతే అల్ట్రాటెక్ క్రాక్ ఫిల్లర్ని మళ్లీ అప్లై చేయండి.
పొడిగానూ/వేడిగానూ ఉన్న వాతావరణంలో అల్ట్రాటెక్ క్రాక్ ఫిల్లర్ తాకినా అంటుకోకుండా ఉండేలా ఆరడానికి 30 నిమిషాలు పడుతుంది. తడి/తేమతో కూడిన వాతావరణంలో ఇది ఆరడానికి 24 గంటల వరకు పట్టవచ్చు._x000D_
అప్లై చేసిన తర్వాత 24 గంటల పాటు ఈ ఉత్పత్తి ఆరబెట్టేలా చూసుకోమని మేము సిఫార్సు చేస్తున్నాము.
అల్ట్రాటెక్ క్రాక్ ఫిల్లర్ మీకు సమీపంలోని సిమెంట్ లేదా హార్డ్‌వేర్ స్టోర్‌లో అందుబాటులో ఉంది._x000D_
మీరు దీన్ని ఆన్లైన్లో అమెజాన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.
ఉపయోగ నిబంధనలు & షరతుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
This website uses cookies to serve content relevant for you and to improve your overall website
experience.
By continuing to visit this site, you agree to our use of cookies.
Accept
మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి
UltraTech is India’s No. 1 Cement
Address
"B" Wing, 2nd floor, Ahura Center Mahakali Caves Road Andheri (East) Mumbai 400 093, India
© 2020 అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.