కాంక్రీట్ వేసిన తర్వాత, దాని కాంపాక్టింగ్ సరిగ్గా చేయకపోతే, కాంక్రీట్ బోలుగా మారవచ్చు. కాంపాక్టింగ్ వల్ల కాంక్రీట్లోని గాలి బుడగలు విడుదలై కాంక్రీట్ దట్టంగా తయారవుతుంది మరియు దాని బలం మరియు మన్నిక
కూడా పెరుగుతుంది
మీరు చెక్‌లిస్ట్‌ని PDF ఫార్మాట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
చిన్నచిన్న కాంక్రీట్ పనుల కోసం, స్టీల్ రాడ్ సహాయంతో రాడింగ్ చేయడం లేదా వుడెన్ క్రాస్ బీమ్ తో ట్యాంపింగ్ చేయడం వంటి మాన్యువల్ కాంపాక్టింగ్ను ఉపయోగించండి.
Step No.2
మెకానికల్ కాంపాక్టింగ్ ్న వైబ్రేటర్ల సహాయంతో చేస్తారు. ఇది కాంపాక్షన్ని మరింత ప్రభావవంతంగా మార్చగలదు.
Step No.3
సాధారణంగా నీడిల్ వైబ్రేటర్లను ఫుటింగ్లు, బీమ్లు మరియు కాలమ్స్ వంటి నిర్మాణాలకు ఉపయోగిస్తారు.
Step No.4
వైబ్రేటర్ యొక్క షాఫ్ట్ వైపు పైపును విరగగొట్టగలదు కావున అది ఎక్కువ వంగకుండా జాగ్రత్త వహించండి.
Step No.5
పని అయిన తర్వాత నీడిల్ మరియు షాఫ్ట్ పైపును శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి.
మీ ఇంటి గోడల ఆకర్షణను పెంచేందుకు ఎటువంటి ఫినిషెస్ ని ఉపయోగించవచ్చునో పదండి అర్ధం చేసుకుందాం. ఇల్లు కట్టుకోబోతున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇతర చిట్కాల కోసం http://bit.ly/2ZD1cwk
#BaatGharKi #UltraTechCement పై విచ్చేయండి
Moving In
ఇంటి పెయింటింగ్
పెయింటింగ్ మీ ఇంటి శోభని పెంచుతుంది. పెయింటింగ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం http://bit.ly/2ZD1cwk పై విచ్చేయండి
టైల్స్ ఒకవేళ సరిగ్గా ఫిక్స్ అవకపోతే మీ ఇంటి లుక్ పాడవచ్చు. పదండి తెలుసుకుందాం టైల్స్ ఫిక్స్ చేసుకునే సరైన పద్ధతి. ఇంటి నిర్మాణానికి సంబంధించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి #ఇంటివిషయం https://bit.ly/382uYjX