ముందుగా ఇంజనీర్ మరియు మేసన్ సహాయంతో ఓపెన్ (ఖాళీ) ప్లాట్లో పిల్లర్ల ప్లేస్మెంట్ను ఏర్పరచండి..
Step No.2
2-3 అడుగుల స్టీల్ రాడ్ మరియు దారం సహాయంతో బేసిన్ మరియు ఇతర సరిహద్దులను ఏర్పరచండి. గోడల స్థానం మరియు పరిమాణం భవనం యొక్క భారాన్ని మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉండేలా చూసుకోండి.
Step No.3
పిల్లర్ ప్లేస్మెంట్ను నిర్ణయించిన తర్వాత, ముద్దముక్క సహాయంతో తవ్వకం కోసం ప్రాంతాన్ని గుర్తించండి; తవ్వకం పనిని ప్రారంభించే ముందు, మట్టిని పరీక్షించడం మర్చిపోవద్దు.
Step No.4
పిల్లర్ లోతు నేల పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది, నేల ఎంత వదులుగా ఉంటే పిల్లర్ లోతు అంతగా ఉంటుంది.
Step No.5
మీ ఇంటి ప్లాన్ ప్రకారం మార్కింగ్ పని జరుగుతోందో లేదో చూడండి.
మీ ఇంటి గోడల ఆకర్షణను పెంచేందుకు ఎటువంటి ఫినిషెస్ ని ఉపయోగించవచ్చునో పదండి అర్ధం చేసుకుందాం. ఇల్లు కట్టుకోబోతున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇతర చిట్కాల కోసం http://bit.ly/2ZD1cwk
#BaatGharKi #UltraTechCement పై విచ్చేయండి
Moving In
ఇంటి పెయింటింగ్
పెయింటింగ్ మీ ఇంటి శోభని పెంచుతుంది. పెయింటింగ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం http://bit.ly/2ZD1cwk పై విచ్చేయండి
టైల్స్ ఒకవేళ సరిగ్గా ఫిక్స్ అవకపోతే మీ ఇంటి లుక్ పాడవచ్చు. పదండి తెలుసుకుందాం టైల్స్ ఫిక్స్ చేసుకునే సరైన పద్ధతి. ఇంటి నిర్మాణానికి సంబంధించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి #ఇంటివిషయం https://bit.ly/382uYjX