వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు ,
ఆధునిక కిచెన్ డిజైన్లు,
ఇంటి కొరకు వాస్తు చిట్కాలు ,
ఇంటి నిర్మాణ ఖర్చు
ఇంటిని ఇన్స్యులేట్ ఎలా చేయాలి?
బాగా ఇన్సులేట్ చేయబడిన ఇల్లు బయట నుండి వచ్చే చలి, వేడి మరియు శబ్దాన్ని సులభంగా నివారిస్తుంది. ఇది విద్యుత్తును కూడా ఆదా చేస్తుంది మరియు ఇంట్లో సౌకర్యవంతమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. ఇల్లు సరిగ్గా ఎలా ఇన్సులేట్ చేయాలో తెలుసుకోవడం ద్వారా ఇంటి వాతావరణం సమతుల్యంగా ఉంటుంది.
మీరు చెక్‌లిస్ట్‌ని PDF ఫార్మాట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఆ తరువాత, మిశ్రమాన్ని కంకరపై ఉంఛి, పార సహాయంతో సరిగ్గా కలపండి.
Step No.3
మిశ్రమం మధ్యలో ఒక గుంటలా చేసి దానిలో నీటిని పోసి, కావలసిన చిక్కదనం వచ్చే వరకు కాంక్రీట్ను బయట నుండి లోపలికి కలపండి.
Step No.4
కాంక్రీట్ను మాన్యువల్గా మిక్సింగ్ చేస్తున్నప్పుడు, 10% ఎక్కువ సిమెంట్ అవసరం. మిశ్రమాన్ని వీలైనంత త్వరగా వాడడం అవసరమని గుర్తుంచుకోండి, లేకపోతే కాంక్రీట్ గట్టి పడే అవకాశం ఉంది.
మీ ఇంటి గోడల ఆకర్షణను పెంచేందుకు ఎటువంటి ఫినిషెస్ ని ఉపయోగించవచ్చునో పదండి అర్ధం చేసుకుందాం. ఇల్లు కట్టుకోబోతున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇతర చిట్కాల కోసం http://bit.ly/2ZD1cwk
#BaatGharKi #UltraTechCement పై విచ్చేయండి
Moving In
ఇంటి పెయింటింగ్
పెయింటింగ్ మీ ఇంటి శోభని పెంచుతుంది. పెయింటింగ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం http://bit.ly/2ZD1cwk పై విచ్చేయండి
టైల్స్ ఒకవేళ సరిగ్గా ఫిక్స్ అవకపోతే మీ ఇంటి లుక్ పాడవచ్చు. పదండి తెలుసుకుందాం టైల్స్ ఫిక్స్ చేసుకునే సరైన పద్ధతి. ఇంటి నిర్మాణానికి సంబంధించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి #ఇంటివిషయం https://bit.ly/382uYjX