మంచి వెంటిలేషన్ సిస్టమ్ మీ ఇంట్లో ఒక ముఖ్యమైన భాగం. మంచి వెంటిలేషన్తో ఇంట్లో గాలి ప్రవాహం మెరుగుపడుతుంది. ఇది మరియు ఫంగస్ వ్యాప్తిని అనుమతించని కారణంగా ఇంట్లో ఎటువంటి దుర్వాసన ఉండదు మరియు అందులో నివసించే వ్యక్తుల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
మీరు చెక్లిస్ట్ని PDF ఫార్మాట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు
నిర్మాణానికి ముందే చెదల నివారణ - అల్ట్రాటెక్ సిమెంట్
మీ కలల ఇంటిని చెద పురుగుల సమస్య నుండి రక్షించుకోండి. చెద పురుగుల చికిత్స కోసం చిట్కాలను చూడండి. ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం http://bit.ly/2ZD1cwk పై విచ్చేయండి
#BaatGharKi #UltraTechCement #IndiasNo1Cement UltraTech Cement Limited is the largest cement company in India and among the leading producers of cement globally. It is also the country’s largest manufacturer of white cement and Ready Mix Concrete. #AntiTermiteTreatment #UltraTech
#BaatGharki Subscribe to our YouTube Channel:
https://www.youtube.com/channel/UC7R0m2JO9EsJNJZPDR2U7YQ?sub_confirmation=1 Website: https://www.ultratechcement.com/ Follow us on:
ఇంటి నిర్మాణంలో జరిగే తప్పులని నివారించటానికి ఉపాయూలు
ఇల్లు కట్టేటప్పుడు మన వల్ల తరచుగా తప్పులు జరగ్తవచ్చును , అవి తర్వాత ఇబ్బందిగా మారవచ్చు. ఈ విషయంలో మీకు కొన్ని చిట్కాలు ఉపయోగపడవచ్చు ,అవేంటో తెలుసుకుందాం. ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం http://bit.ly/2ZD1cwk పై విచ్చేయండి
మంచి వెంటిలేషన్ అంటే ఇంట్లో ఉంటున్నవారికి మంచి ఆరోగ్యం. ఇంటి వెంటిలేషన్ గురించి కొన్ని ఉపయోగకరమైన విషయాలని తెలుసుకుందాం. చూస్తూ ఉండండి ఇంటి విషయం, అల్ట్రాటెక్ నుంచి