కార్మికుల భద్రత గురించి మీ కాంట్రాక్టర్తో చర్చించండి; భద్రతా మార్గదర్శకాల గురించి వారందరికీ క్రమం తప్పకుండా తెలియజేయండి.
Step No.2
మీ సైట్లో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులను మాత్రమే పని చేయడానికి అనుమతించండి మరియు బయటి వ్యక్తులను మీ సైట్లోకి ప్రవేశించడానికి అనుమతించవద్దు.
Step No.3
ప్రతిరోజూ సైట్లో ఉన్న వ్యక్తులకు ధర్మల్ చెక్ చేయడం అవసరం. సైట్ కు చేరుకున్న తర్వాత, ప్రతి రెండు గంటల తర్వాత చేతులను శుభ్రపరచుకుని, చేతులు కడుక్కోవడంతో మాత్రమే పని ప్రారంభించాలి.
Step No.4
సైట్లో ఉన్న ప్రతి వ్యక్తి హెల్మెట్, గ్లోవ్స్ మరియు మాస్క్ ధరించాలని గమనించండి.
Step No.5
సైట్ వద్ద సామాజిక దూరానికి సంబంధించిన క్రింది నియమాలను నొక్కి చెప్పండి మరియు హ్యాండ్ పీక్ లు ఇచ్చుకోకండి. ఎల్లప్పుడూ 5 అడుగుల దూరం ఉంచడానికి ప్రయత్నించండి
Step No.6
తినడానికి ఒక ప్రత్యేక స్థలాన్ని నిర్ణయించండి మరియు ఆహారం తిసేటప్పుడు సామాజిక దూరాన్ని పాటించడం అవసరం. సైట్లో స్వచ్ఛమైన తాగునీరు అందేలా ఏర్పాట్లు చేయాలి.
Step No.7
గుట్కా, పొగాకు మరియు పాన్ నమలడం మరియు సైట్ వద్ద ఉమ్మి వేయడం నిషేధించడం ద్వారా, మొటికి మరియు వ్యాధులు వ్యాప్తి చెందవు.
Step No.8
ఎవరికైనా దగ్గు, జలుబు మరియు పక్షా లక్షణాలు కనిపిస్తే, వారిని పని చేయనివ్వకండి మరియు డాక్టర్ చెక్ ఆప్ చేయించుకోమని చెప్పండి.
Step No.9
మీ సైట్లో ఉప్పనిసరిగా ఆమపతి మరియు అత్యవసర సేవా సంబర్లను ఉంచాలి.
నిర్మాణానికి ముందే చెదల నివారణ - అల్ట్రాటెక్ సిమెంట్
మీ కలల ఇంటిని చెద పురుగుల సమస్య నుండి రక్షించుకోండి. చెద పురుగుల చికిత్స కోసం చిట్కాలను చూడండి. ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం http://bit.ly/2ZD1cwk పై విచ్చేయండి
#BaatGharKi #UltraTechCement #IndiasNo1Cement UltraTech Cement Limited is the largest cement company in India and among the leading producers of cement globally. It is also the country’s largest manufacturer of white cement and Ready Mix Concrete. #AntiTermiteTreatment #UltraTech
#BaatGharki Subscribe to our YouTube Channel:
https://www.youtube.com/channel/UC7R0m2JO9EsJNJZPDR2U7YQ?sub_confirmation=1 Website: https://www.ultratechcement.com/ Follow us on:
ఇంటి నిర్మాణంలో జరిగే తప్పులని నివారించటానికి ఉపాయూలు
ఇల్లు కట్టేటప్పుడు మన వల్ల తరచుగా తప్పులు జరగ్తవచ్చును , అవి తర్వాత ఇబ్బందిగా మారవచ్చు. ఈ విషయంలో మీకు కొన్ని చిట్కాలు ఉపయోగపడవచ్చు ,అవేంటో తెలుసుకుందాం. ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం http://bit.ly/2ZD1cwk పై విచ్చేయండి
మంచి వెంటిలేషన్ అంటే ఇంట్లో ఉంటున్నవారికి మంచి ఆరోగ్యం. ఇంటి వెంటిలేషన్ గురించి కొన్ని ఉపయోగకరమైన విషయాలని తెలుసుకుందాం. చూస్తూ ఉండండి ఇంటి విషయం, అల్ట్రాటెక్ నుంచి