వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు ,
ఆధునిక కిచెన్ డిజైన్లు,
ఇంటి కొరకు వాస్తు చిట్కాలు ,
ఇంటి నిర్మాణ ఖర్చు
కాంక్రీట్ యొక్క కాంపాక్టింగ్
కాంక్రీట్ వేసిన తర్వాత, దాని కాంపాక్టింగ్ సరిగ్గా చేయకపోతే, కాంక్రీట్ బోలుగా మారవచ్చు. కాంపాక్టింగ్ వల్ల కాంక్రీట్లోని గాలి బుడగలు విడుదలై కాంక్రీట్ దట్టంగా తయారవుతుంది మరియు దాని బలం మరియు మన్నిక
కూడా పెరుగుతుంది
మీరు చెక్‌లిస్ట్‌ని PDF ఫార్మాట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
నీరు రసాయనికంగా సిమెంట్ తో చర్య జరిపే దానిని బలంగా చేస్తుంది; కావున స్వచ్ఛమైన మరియు త్రాగునీటినే వాడాలి.
Step No.2
కాంక్రీట్ తయారీకి ఉప్పునీటిని ఉపయోగించవద్దు; ఇది దీర్ఘకాలంలో రాడ్లు తుప్పు పట్టడానికి కారణమవుతుంది.
Step No.3
కాంక్రీట్ను తయారుచేసేటప్పుడు నీటిని అవసరమైన పరిమాణం కంటే ఎక్కువగా ఉపయోగించినట్లయితే, అది కాంక్రీట్ బలాన్ని మరియు మన్నికను తగ్గిస్తుంది. నీరు అధికంగా కలిపితే, కాంక్రీట్పై ఎగుళ్లు ఏర్పడే సమయంలో నీరు పైకి వస్తుంది.
Step No.4
ఒక కాంక్రీట్ తయారీకి, ఒక సిమెంట్ బ్యాగి 20-27 లీటర్ల నీరు అవసరం.
మీ ఇంటి గోడల ఆకర్షణను పెంచేందుకు ఎటువంటి ఫినిషెస్ ని ఉపయోగించవచ్చునో పదండి అర్ధం చేసుకుందాం. ఇల్లు కట్టుకోబోతున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇతర చిట్కాల కోసం http://bit.ly/2ZD1cwk
#BaatGharKi #UltraTechCement పై విచ్చేయండి
Moving In
ఇంటి పెయింటింగ్
పెయింటింగ్ మీ ఇంటి శోభని పెంచుతుంది. పెయింటింగ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం http://bit.ly/2ZD1cwk పై విచ్చేయండి
టైల్స్ ఒకవేళ సరిగ్గా ఫిక్స్ అవకపోతే మీ ఇంటి లుక్ పాడవచ్చు. పదండి తెలుసుకుందాం టైల్స్ ఫిక్స్ చేసుకునే సరైన పద్ధతి. ఇంటి నిర్మాణానికి సంబంధించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి #ఇంటివిషయం https://bit.ly/382uYjX