Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

నిర్మాణంలో కాంట్రాక్టర్ పాత్ర

నిర్మాణంలో కాంట్రాక్టర్ పాత్ర

మీ ఇంటి నిర్మాణంలో అనేక మంది ప్రజలకు ప్రమేయం ఉంటుంది. యజమానులైన మీరు మరియు మీ కుటుంబం, ఇంటికి డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్, మీ ఇంటిని నిర్మించే కార్మికులు మరియు మేసన్లు మరియు నిర్మాణ పనులన్నిటినీ ప్రణాళిక చేసే మరియు సమన్వయం చేసే వారు. ప్రతి ఒక్కరూ మీ ఇంటి నిర్మాణంలో అంతర్గత బాగస్వాములు కాగా, నిర్ణీత కాల వ్యవధి మరియు బడ్జెట్లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా చూడటంలో కాంట్రాక్టర్ చాలా ముఖ్యమైనవారు.

ముఖ్యమైన నిర్మాణ సైట్ భద్రతా చర్యలు

ముఖ్యమైన నిర్మాణ సైట్ భద్రతా చర్యలు

మీ ఇంటి నిర్మాణం విషయానికొస్తే, ప్లానింగ్ నుంచి ఫినిషింగ్ వరకు ఆలోచించడానికి అనేకం ఉన్నాయి. కానీ నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తే, మీరు అస్సలు రాజీపడకూడని వాటిల్లో ఒకటి సురక్షిత. ఇది స్ట్రక్చర్, నిర్మాణ టీమ్, సూపర్వైజర్లు, లేదా స్థలంలో ఉండే ఇంకా ఎవరైనా వ్యక్తుల యొక్క సురక్షిత కావచ్చు.

నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు.

నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు.

హస్తకళాకారుల (శిల్పిలు) భద్రతకు ముఖ్యమైన మార్గదర్శకాలు.

హస్తకళాకారుల (శిల్పిలు) భద్రతకు ముఖ్యమైన మార్గదర్శకాలు.

నిర్మాణంలో కాంట్రాక్టర్ల పాత్రని తెలియజేయడం | అల్ట్రాటెక్ సిమెంట్

నిర్మాణంలో కాంట్రాక్టర్ల పాత్రని తెలియజేయడం | అల్ట్రాటెక్ సిమెంట్

నిర్మాణ ప్రాజెక్టులలో కాంట్రాక్టర్ నిర్వహించే కీలక పాత్ర ఏమిటో తెలియజేయండి. ప్రాజెక్ట్ విజయాన్ని నిర్ధారించడంలో కాంట్రాక్టర్లు పోషించే ముఖ్యమైన పాత్రలు, బాధ్యతలను తెలియజేయండి.

నిర్మాణం (కన్‌స్ట్రక్షన్) లో స్ట్రక్చరల్ ఇంజనీర్ అంటే ఏమిటి? | అల్ట్రాటెక్ సిమెంట్

నిర్మాణం (కన్‌స్ట్రక్షన్) లో స్ట్రక్చరల్ ఇంజనీర్ అంటే ఏమిటి? | అల్ట్రాటెక్ సిమెంట్

భవనాలను బలంగా, సుస్థిరంగా రూపొందించడంలో స్ట్రక్చరల్ ఇంజనీర్ పాత్ర ఏమిటో తెలుసుకోండి. నిర్మాణ ప్రాజెక్టులలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పాత్ర ప్రయోజనాలను తెలుసుకోండి.

Selecting Team

గృహ నిర్మాణంలో ఇంజనీర్లు మరియు ఆర్కిటెక్టుల ప్రాముఖ్యత

"ఇంజనీర్లు మరియు ఆర్కిటెక్టులు ఇంటి నిర్మాణంలో, ముఖ్యంగా ప్రణాళిక మరియు పర్యవేక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి ఈ వీడియోలో వారి సహాయం గురించి తెలుసుకుందాం. ఈ అంశంపై మరింత సహాయం కోసం https://bit.ly/3oSLNrx సందర్శించండి.

#UltraTechCement #BaatGharKi"

Selecting Team

నిర్మాణ ఒప్పందం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

"ఇంటి నిర్మాణ పనులు నిర్మాణ ఒప్పందం లేదా గృహ నిర్మాణ ఒప్పందం తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది.  అందుకే దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఈ అంశంపై మరింత సహాయం కోసం, లింక్‌ని సందర్శించండి

https://bit.ly/3IlzWKb

#UltraTechCement #BaatGharKi"

Selecting Team

సరైన టీమ్ ఎంపిక

టీమ్ సరిగ్గా ఉంటేనే ఇల్లు సరిగ్గా కట్టబడుతుంది. మీ ఇల్లు కట్టుకునే సమయంలో సరైన టీమ్‌ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. టీమ్‌ని ఎంచుకునేటప్పుడు ఏ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం http://bit.ly/2ZD1cwk పై విచ్చేయండి

‘UltraTech is India’s No. 1 Cement’ - visit www.ultratechcement.com for claim details.

#BaatGharKi #UltraTechCement #IndiasNo1Cement

భూమిని కొంటున్నారా? ఈ విషయాలను చెక్ చేయడం మరచిపోకండి.

భూమిని కొంటున్నారా? ఈ విషయాలను చెక్ చేయడం మరచిపోకండి.

మీ ఇంటిని నిర్మించేందుకు భూమి కొనడం తిరిగిపూడ్చలేని నిర్ణయం. దీని అర్థం మీరు దీనిని కొంటే, మీరు దీనిని రద్దుచేయలేరని లేదా రద్దు చేయడానికి చాలా ఇబ్బంది ఎదుర్కోవలసి ఉంటుందనడానికి ఇది నిబద్ధతగా మారుతుంది.

భూమిని కొనుగోలు చేసే ముందు, మీ వద్ద ఈ కీలక పత్రాలు ఉన్నాయని నిర్ధారించుకోండి

భూమిని కొనుగోలు చేసే ముందు, మీ వద్ద ఈ కీలక పత్రాలు ఉన్నాయని నిర్ధారించుకోండి

ఇంటిని నిర్మించుకునే దశలో వేయవలసిన తొలి పెద్ద అడుగు మీ ప్లాట్‌ని కొనడమే. తరువాత న్యాయపరమైన ఇబ్బందులు కలకుండా ఉండాలంటే, మీ ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి ముందు అవసరమైన డాక్యుమెంటేషన్‌ మొత్తం తప్పకుండా ఉండేలా చూడటం ఉత్తమంగా ఉంటుంది.

టైటిల్ డీడ్ మరియు దాని ప్రాముఖ్యత

టైటిల్ డీడ్ మరియు దాని ప్రాముఖ్యత

భూమి మరియు ఆస్తి విషయానికి వస్తే, టెక్నికల్ డాక్యుమెంట్‌లకు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అవసరం అవుతుంది, తద్వారా మీరు ఎలాంటి అంతరాయం లేుకండా కొనుగోలు ప్రక్రియలో ముందుకు సాగవచ్చు.

తరువాత ప్రక్రియ :

భూమిని ఎంచుకోవడం

సౌకర్యాలకు సరైన యాక్సెస్ ఉన్న ప్లాట్‌ను ఎంచుకోండి.

logo

  வீட்டு கட்டுமானத்திற்கான

செலவு கால்குலேட்டர்

வீடு கட்டும் ஒவ்வொருவரும் தங்கள் கனவு வீட்டைக் கட்ட விரும்புகிறார்கள், ஆனால் அதிக பட்ஜெட் செலவு செய்யாமல் அவ்வாறு செய்யுங்கள். 

logo

EMI கால்குலேட்டர்

ஒரு வீட்டுக்கடன் வாங்குவது என்பது வீடு கட்டுவதற்கான பணத்தைப் பெறும் வழிகளில் சிறந்த ஒன்றாகும். ஆனால் அதற்கு எவ்வளவு EMI கட்ட வேண்டும் என்ற கேள்வியை எங்களிடம் அடிக்கடி கேட்கிறார்கள்.

logo

தயாரிப்பு முன்னறிவிப்பாளர்

ஒரு வீட்டைக் கட்டியெழுப்புவதற்கான ஆரம்ப கட்டங்களில் சரியான தயாரிப்புகளைத் தேர்ந்தெடுப்பது வீடு கட்டுபவருக்கு முக்கியம்.

logo

ஸ்டோர் லொக்கேட்டர்

ஒரு வீடு கட்டுபவருக்கு, வீடு கட்டுவது பற்றிய அனைத்து மதிப்புமிக்க தகவல்களையும் பெறக்கூடிய சரியான கடையை கண்டுபிடிப்பது முக்கியம்.

logo

Loading....