Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

భూమిని కొంటున్నారా? ఈ విషయాలను చెక్ చేయడం మరచిపోకండి.

మీ ఇంటిని నిర్మించేందుకు భూమి కొనడం తిరిగిపూడ్చలేని నిర్ణయం. దీని అర్థం మీరు దీనిని కొంటే, మీరు దీనిని రద్దుచేయలేరని లేదా రద్దు చేయడానికి చాలా ఇబ్బంది ఎదుర్కోవలసి ఉంటుందనడానికి ఇది నిబద్ధతగా మారుతుంది.

logo

Step No.1

మీరు కొంటున్న భూమికి న్యాయపరమైన వివాదాలు ఉన్నాయా? భూమి యొక్క లీగల్ స్థితిని ధృవీకరించుకోవడానికి క్షుణ్ణంగా నేపథ్య పరీక్ష చేయించుకోవాలి మరియు తరువాత గుండె మంట మరియు తలనొప్పి లేకుండా ఉండేందుకు యజమానులందరి నుంచి (ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే) విడుదల సర్టిఫికెట్ తీసుకోవాలి.

Step No.2

మీకు భూమిని విక్రయిస్తున్న వ్యక్తి(ల)కు ఇలా చేయడానికి చట్టబద్ధ హక్కు ఉందా? దీనిని ధృవీకరిస్తూ కావలసిన చట్టపరమైన డాక్యుమెంటేషన్ మొత్తం అతను ఇవ్వవచ్చా? తుది నిర్ణయం తీసుకునే ముందు డాక్యుమెంట్లు అన్నిటినీ నిర్థారించుకోండి.

Step No.3

మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారా? భూమిని కొన్నప్పటి నుంచి ఆరు నెలల లోపు మీ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం కొన్ని బ్యాంకులకు అవసరమనే విషయం గుర్తుంచుకోండి. బ్యాంకు నిర్దేశించిన షరతులన్నిటినీ ముందుగా అర్థంచేసుకోండి మరియు మీ పునర్చెల్లింపు సామర్థ్యానికి సరిపోయే ఇఎంఐ ప్లాన్ని ఎంచుకోవాలి.

Step No.4

మీరు నేలలోని మట్టిని పరీక్షించారా? ఈ స్టెప్ని మరచిపోకండి; మీ ఇంటి నిర్మాణానికి అనువైన భూమిని నిర్థారించుకునేందుకు ఈ పరీక్షను అనుమతి గల సివిల్ ఇంజినీర్ చేయవలసి ఉంటుంది.

Step No.5

భూమికి ముఖ్య సదుపాయాలు ఉన్నాయా? ఇది సులభంగా మెయిన్ రోడ్డు, ఆసుపత్రులు, స్కూళ్ళు, నీరు, విద్యుత్తు సేవలు తదితర వాటికి సులభంగా కనెక్ట్ అయివుండాలి.

Step No.6

మీ ఫ్లోర్ ఏరియా నిష్పత్తిని (ఎఫ్ఎఆర్) తెలుసుకోండి. ప్లాట్ యొక్క మొత్తం విస్తీర్ణంలో నిర్మాణానికి వాస్తవంగా మీరు ఎంత స్థలం ఇవ్వాలో ఫ్లోర్ ఏరియా నిష్పత్తి మీకు చెబుతుంది. నగరాలు మరియు మున్సిపాలిటీలు లాంటి కొన్ని స్థలాల్లో, జోనింగ్ మరియు ప్లానింగ్ రెగ్యులేషన్లను నిర్వహించేందుకు అర్బన్ ప్లానింగ్ డిపార్టుమెంట్ ఎఫ్ఎఆర్ని నిర్ణయిస్తుంది.

కథనాన్ని భాగస్వామ్యం చేయండి :


సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....