వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు , ఆధునిక కిచెన్ డిజైన్లు, ఇంటి కొరకు వాస్తు చిట్కాలు , ఇంటి నిర్మాణ ఖర్చు

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి

Be wise, protect strength from dampness

logo


అర్బన్ టెక్నికల్ మీట్ ఇంకా రూరల్ టెక్నికల్ మీట్

వేగంగా మారుతున్న సాంకేతిక భూతలంతో సమ ఉజ్జీగా ఉండడానికి ఇంకా కన్ స్ట్రక్షన్ లో వినూత్న పంథాలని అవలంబించడానికి గ్న్యాన పురోగతి అవసరం. సివిల్ ఇంకా స్ట్రక్చరల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులని ప్రపంచ సాంకేతిక మార్పులు, ఉన్నతులు ఇంకా వినూత్న కన్ స్ట్రక్షన్ పద్ధతులపై అప్ టు డేట్ గా ఉంచడానికి అర్బన్ ఇంకా రూరల్ ఏరియాల్లో వారికై డిజైన్ చేయబడ్డ ప్రోగ్రాములు నిర్వహిస్తారు.

logo

ఈ ప్రోగ్రాములు పరిశ్రమ ఇంకా విద్వత్తులోని సబ్జెక్ట్ మ్యాటర్ నిపుణులచే డిజైన్ చేయబడి చెప్పబడతాయి అదీ ప్రేక్షకుల గ్నాన స్థాయిలని ద్రుష్టిలో ఉంచుకుని. ఇది గ్న్యానం పంచుకోడానికి వేదికగా కూడా పనిచేస్తుంది అది వారు ఎదుర్కొనే సాంకేతిక సమస్యలని చర్చించుకుంటూ ఇంకా ఎంత ఒకేలాగా అవి పరిష్కరించ బడతాయో.


కాంక్రీట్ మిక్స్ పంపక వర్కుషాపులు

ఈ వర్కుషాపులు ప్రాక్టీసింగ్ ఇంజనీర్లు ఇంకా ఆర్కిటెక్టులకి నేర్పిస్తాయి స్థానికంగా లభ్యమయ్యే పదార్ధాలతో అవసరమైన శక్తి ఇంకా మన్నికగల కాంక్రీటుని  ఉత్పత్తి చెయ్యడానికి వివిధ కాంక్రీట్ పదార్ధాల పంపిణీ ఎలా చెయ్యాలో.  పాల్గొన్న వారు కాంక్రీట్ మిక్స్ ని డిజైన్ చేసి ఆ విధంగా కాంక్రీటుని ఉత్పత్తి చేసి స్వంత అనుభవం గడించవచ్చు. ఇది పాల్గొన్న వారికి వారి కాంక్రీట్ మిక్సెస్ డిజైన్ చేసే శక్తి మీద నమ్మకం కలిగిస్తుంది. అదీ పొదుపు ఇంకా మన్నికను నిర్ధారించుకోవడానికి వేర్వేరు ఎక్స్ పోజర్ స్థితులకి వివిధ శక్తులున్న వాటిని.
 

logo


ప్లాంట్ సందర్శనలు

ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ఛానెల్ పార్ట్ నర్లు (డీలర్లు ఇంకా రీటెయిలర్లు), నిర్మాణకర్తలు ఇంకా కాంట్రాక్టర్లు మరియు మేస్త్రీలు అందరూ ఈ ప్రోగ్రాముకి ఆహ్వానితులే.  ఇది సందర్శకులకి ముడిసరుకు ఎంపికనుంచి ప్యాకింగ్ వరకు సిమెంటు తయారీ ప్రక్రియని తెలియ చెయ్యడానికి ఉద్దేశించబడినది. వారు ప్లాంటులో కల వివిధ క్వాలిటీ కంట్రోల్ కొలమానాలు ఇంకా నాణ్యత భరోసా సిస్టంలని గమనించినపుడు, వారికి సిమెంట్ నాణ్యత గురించి మెరుగ్గా తెలిసి మెచ్చుకుంటారు.

 

ఇంకా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.



ଇଞ୍ଜିନିୟର୍ ଏବଂ ଆର୍କିଟେକ୍ଟସ୍ ପାଇଁ |



Loading....