Share:
గృహ నిర్మాణ మార్గదర్శిని
మా ఉత్పత్తులు
ఉపయోగకరమైన సాధనాలు
ఉత్పత్తులు
అల్ట్రాటెక్ నిర్మాణ ఉత్పత్తులు
Share:
కేవిటీ వాల్స్ C36సాంప్రదాయక ఘన గోడలపై అనేక ప్రయోజనాలను అందిస్తాయి, వీటిలో:
మొత్తంమీద, కేవిటీ వాల్స్ ప్రయోజనాలు వాటిని నివాస మరియు వాణిజ్య భవనాలకు ప్రజాదరణ పొందిన, సమర్థవంతమైన నిర్మాణ పద్ధతిగా చేస్తాయి. మెరుగైన ఇన్సులేషన్, తేమ నియంత్రణ, మన్నిక, సౌండ్ ఇన్సులేషన్ డిజైన్ సౌలభ్యాన్ని అందించడం ద్వారా కేవిటీ వాల్స్ మరింత సౌకర్యవంతమైన, సమర్థవంతమైన, దీర్ఘకాల మన్నిక కలిగే భవనాలను రూపొందించడంలో సహాయపడతాయి.
కేవిటీ వాల్స్ అనేవి తాపీ పనికి చెందిన రెండు పొరలు కుహరం లేదా ఖాళీతో వేరు చేయబడే ఒక రకమైన నిర్మాణం. శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికీ, సౌండ్ ఇన్సులేషన్ ని అందించడానికీ కేవిటీ సాధారణంగా ఇన్సులేషన్ పదార్థంతో నిండి ఉంటుంది. కేవిటీ వాల్స్ సాధారణంగా నివాస మరియు వాణిజ్య నిర్మాణంలో ఉపయోగించబడతాయి. భవనం డిజైన్ మరియు అవసరాలను బట్టి వాటిని వివిధ ప్రదేశాలలో నిర్మించవచ్చు.
కేవిటీ వాల్స్ నిర్మించబడే కొన్ని సాధారణ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి:
చివరిగా చెప్పుకోవాలంటే, కేవిటీ వాల్స్ భవన నిర్మాణంలో అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవి మెరుగైన థర్మల్ ఇన్సులేషన్, సౌండ్‌ఫ్రూఫింగ్ స్ట్రక్చరల్ స్టెబిలిటీని అందిస్తాయి. వీటిని ఆధునిక భవన డిజైన్ కి ప్రముఖ ఎంపికగా మార్చారు. శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికీ, ఉష్ణ నష్టాన్ని నిరోధించడానికీ, భవనం పైకప్పు, ప్రహరీ గోడలు, తలుపు లేదా కిటికీ ఓపెనింగ్స్ వంటి వివిధ ప్రాంతాల్లో కేవిటీ వాల్స్ నిర్మాణం చేయవచ్చు. ఒక కేవిటీ వాల్ ని నిర్మించేటప్పుడు అది ప్రభావవంతంగా పని చేసేలా చూడడానికి సరైన నిర్మాణ వస్తువులు, ఇన్సులేషన్, వెంటిలేషన్, ఫ్లాషింగ్, అగ్ని రక్షణ చర్యలకి అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణంలో కేవిటీ వాల్స్ ని ఉపయోగించడం ద్వారా, మనం సౌకర్యవంతమైన, సమర్థవంతమైన, దీర్ఘకాలిక మన్నిక కలిగిన వసతి ప్రదేశాల్నీ, పని ప్రదేశాల్నీ తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోగలం.