వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు ,
ఆధునిక కిచెన్ డిజైన్లు,
ఇంటి కొరకు వాస్తు చిట్కాలు ,
ఇంటి నిర్మాణ ఖర్చు
కాంక్రీట్ పటిష్టత కోసం కాంక్రీట్ ఫినిషింగ్ చేయాలి.
మీ కాంక్రీట్ యొక్క మృదువైన మరియు సమమైన సర్ఫేస్ కోసం దానికి ఫినిషింగ్ చేయడం అవసరం. కాంక్రీట్ ఫినిషింగ్ యొక్క పని కాంపాక్టింగ్ తర్వాత జరుగుతుంది మరియు ఇది వివిధ దశల్లో జరుగుతుంది.
మీరు చెక్‌లిస్ట్‌ని PDF ఫార్మాట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఇలక్ట్రిక్ పనులు చేరుుస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
ఎలక్ట్రిక్ పనిని జాగ్రత్తగా చేయకపోతే అది ప్రమాదానికి కారణమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరి భద్రత కోసం, ఎలక్ట్రిక్ పని చేసేటప్పుడు ఈ విషయాలపై శ్రద్ధ వహించండి. ఇల్లు కట్టుకుంటున్న మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు ఇంటి కట్టడాలకి సంబంధించిన ఇతర సమాచారం కోసం
కాంక్రీట్ ఉపరితలంపై తరచుగా తెల్ల మరకలు సంభవిస్తాయి. ఈ వీడియోలో తెలుసుకుందాం కాంక్రీట్ ఫినిషింగ్‌తో కూడిన కొన్ని ఇలాంటి సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలో. చూస్తూ ఉండండి ఇంటి విషయం అల్ట్రా టెక్ నుంచి.