Share:
గృహ నిర్మాణ మార్గదర్శిని
మా ఉత్పత్తులు
ఉపయోగకరమైన సాధనాలు
ఉత్పత్తులు
అల్ట్రాటెక్ నిర్మాణ ఉత్పత్తులు
Share:
AAC బ్లాక్‌లను నవంబర్ 1924లో స్వీడిష్ వాస్తుశిల్పి కనిపెట్టాడు. అతను క్షయం, దహనం చెదపురుగులను నిరోధించే నిర్మాణ సామగ్రి కోసం వెతుకుతున్నాడు. ఈ వ్యాసంలో, మేము వివిధ రకాల AAC బ్లాక్‌లు, వాటి ప్రయోజనాలు, వాటి లోపాల గురించి చర్చించబోతున్నాము.
ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్ (AAC) బ్లాక్ అనేది అద్భుతమైన థర్మల్ ఇన్సులేషన్ తోనూ, మన్నికతోనూ కూడిన తక్కువ-మెయింటెనెన్స్ ప్రీకాస్ట్ బిల్డింగ్ మెటీరియల్. AAC బ్లాక్‌ల హీట్-ఇన్సులేటింగ్ లక్షణాలు భవనాన్ని చల్లగా ఉంచుతాయి. బయటి వేడి లోపలికి రాకుండా నిరోధిస్తాయి, ఫలితంగా ఎయిర్ కండిషనింగ్ ఖర్చులు చెప్పుకోదగ్గ రీతిలో ఆదా అవుతాయి. AAC బ్లాక్‌లు, ఫౌండేషన్ లోడ్, స్ట్రక్చరల్ స్టీల్ వినియోగం, మోర్టార్ వినియోగం కూడా బాగా తక్కువగా జరిగేలా చూస్తాయి.
అగ్ని నిరోధక AAC బ్లాక్‌లు
200 మిమీ AAC బ్లాక్
100 మిమీ AAC బ్లాక్
దీర్ఘకాలిక AAC బ్లాక్
దీర్ఘచతురస్రాకార ఫ్లై యాష్ Aac బ్లాక్‌లు
ఇప్పుడు, మీకు AAC బ్లాక్ రకాలు వాటి ప్రయోజనాలు, లోపాల గురించి అన్నీ తెలుసు. మీరు మీ ఇంటిని లేదా ఏదైనా ప్రాజెక్ట్ ని నిర్మించడానికి AAC బ్లాక్‌ల కోసం చూస్తున్నట్లయితే, మీరు ఇక్కడ అల్ట్రాటెక్ AAC బ్లాక్‌లను చూసుకోవాలి.